For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,700 వద్ద మద్దతు, 42,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మిధాని
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 550
స్టాప్‌లాప్‌ : రూ. 533
టార్గెట్‌ 1 : రూ. 567
టార్గెట్‌ 2 : రూ. 583

కొనండి
షేర్‌ : పీవీఆర్‌
కారణం: రికవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 173
స్టాప్‌లాప్‌ : రూ. 1651
టార్గెట్‌ 1 : రూ. 1755
టార్గెట్‌ 2 : రూ. 1805

కొనండి
షేర్‌ : టాటా కమ్యూనికేషన్స్
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1417
స్టాప్‌లాప్‌ : రూ. 1360
టార్గెట్‌ 1 : రూ. 1475
టార్గెట్‌ 2 : రూ. 1530

కొనండి
షేర్‌ : ఎన్‌ఎండీసీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 128
స్టాప్‌లాప్‌ : రూ. 122
టార్గెట్‌ 1 : రూ. 134
టార్గెట్‌ 2 : రూ. 139

కొనండి
షేర్‌ : సీమన్స్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 2941
స్టాప్‌లాప్‌ : రూ. 2852
టార్గెట్‌ 1 : రూ. 3030
టార్గెట్‌ 2 : రూ. 3118