For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,045 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,350 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,900 వద్ద మద్దతు, 43,600 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మిధాని
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 223
స్టాప్‌లాప్‌ : రూ. 214
టార్గెట్‌ 1 : రూ. 232
టార్గెట్‌ 2 : రూ. 242

కొనండి
షేర్‌ : కేఈఐ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1480
స్టాప్‌లాప్‌ : రూ. 1435
టార్గెట్‌ 1 : రూ. 1525
టార్గెట్‌ 2 : రూ. 1570

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 149
స్టాప్‌లాప్‌ : రూ. 144
టార్గెట్‌ 1 : రూ. 154
టార్గెట్‌ 2 : రూ. 158

కొనండి
షేర్‌ : సూర్యరోషిణి
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 517
స్టాప్‌లాప్‌ : రూ. 491
టార్గెట్‌ 1 : రూ. 543
టార్గెట్‌ 2 : రూ. 569

కొనండి
షేర్‌ : రిలయన్స్‌
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 2575
స్టాప్‌లాప్‌ : రూ. 2523
టార్గెట్‌ 1 : రూ. 2627
టార్గెట్‌ 2 : రూ. 2680