నష్టాల్లో SGX NIFTY

సెలవుల ఇవాళ ప్రపంచ మార్కెట్లు పనిచేస్తున్నాయి. నిన్న కూడా మెజారిటీ ప్రపంచ మార్కెట్లు పనిచేయలేదు. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ జపాన్ మార్కెట్లకు సెలవు. ఇక చైనా, హాంగ్ కాంగ్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ 0.66 శాతం నష్టంతో ఉండగా… చైనా మార్కెట్లు అధిక నష్టాల్లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్ నుంచి నష్టాల్లోకి వచ్చాయి. ముడి చమురు ధరలు అధికంగా ఉండటం, డాలర్ గ్రీన్లో ఉండటం మన మార్కెట్లకు కాస్త మైనస్ కావొచ్చు. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో నిఫ్టి కూడా ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.