5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,600 వద్ద మద్దతు, 43,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ర్యాలీస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 242
స్టాప్‌లాప్ : రూ. 230
టార్గెట్ 1 : రూ. 254
టార్గెట్ 2 : రూ. 266
కొనండి
షేర్ : జీఐసీ ఆర్‌ఈ
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 179
స్టాప్‌లాప్ : రూ. 170
టార్గెట్ 1 : రూ. 188
టార్గెట్ 2 : రూ. 197
కొనండి
షేర్ : పీఎఫ్‌సీ
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 141
స్టాప్‌లాప్ : రూ. 134
టార్గెట్ 1 : రూ. 148
టార్గెట్ 2 : రూ. 155
కొనండి
షేర్ : డెల్టా కార్ప్
కారణం: పుల్ బ్యాక్ ఛాన్స్
షేర్ ధర : రూ. 213
స్టాప్‌లాప్ : రూ. 204
టార్గెట్ 1 : రూ. 222
టార్గెట్ 2 : రూ. 230
కొనండి
షేర్ : మణప్పురం
కారణం: పాజిటివ్ క్రాస్‌ఓవర్
షేర్ ధర : రూ. 116
స్టాప్‌లాప్ : రూ. 110
టార్గెట్ 1 : రూ. 122
టార్గెట్ 2 : రూ. 128