ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మెరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మెరాని:
అమ్మండి
బ్రిటానియా
టార్గెట్ రూ. 4250
స్టాప్‌లాస్ రూ. 4450
కొనండి
కొటక్ మహీంద్రా బ్యాంక్
టార్గెట్ రూ. 1950
స్టాప్‌లాస్ రూ. 1770
కునాల్ బోత్రా:
అమ్మండి
ఐసీఐసీఐ బ్యాంక్
టార్గెట్ రూ. 860
స్టాప్‌లాస్ రూ. 908
అమ్మండి
సిటీ యూనియన్ బ్యాంక్
టార్గెట్ రూ. 164
స్టాప్‌లాస్ రూ. 182