5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,300 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,800 వద్ద మద్దతు, 43,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : జీఐసీ RE
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 175
స్టాప్‌లాప్ : రూ. 165
టార్గెట్ 1 : రూ. 185
టార్గెట్ 2 : రూ. 194
కొనండి
షేర్ : బాలకృష్ణ ఇండస్ట్రీస్
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 2153
స్టాప్‌లాప్ : రూ. 2066
టార్గెట్ 1 : రూ. 2240
టార్గెట్ 2 : రూ. 2325
కొనండి
షేర్ : ప్రికాల్ లిమిటెడ్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 206
స్టాప్‌లాప్ : రూ. 196
టార్గెట్ 1 : రూ. 217
టార్గెట్ 2 : రూ. 227
అమ్మండి
షేర్ : ఇండస్ ఇండ్ (ఫ్యూచర్స్)
కారణం: కరెక్షన్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 1178
స్టాప్‌లాప్ : రూ. 1212
టార్గెట్ 1 : రూ. 1143
టార్గెట్ 2 : రూ. 1110
అమ్మండి
షేర్ : కోరమాండల్ (ఫ్యూచర్స్)
కారణం: బేరిష్ ఫార్మేషన్
షేర్ ధర : రూ. 892
స్టాప్‌లాప్ : రూ. 917
టార్గెట్ 1 : రూ. 867
టార్గెట్ 2 : రూ. 842