5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,400 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,100 వద్ద మద్దతు, 43,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : అపోలో హాస్పిటల్స్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 4766
స్టాప్‌లాప్ : రూ. 4575
టార్గెట్ 1 : రూ. 4957
టార్గెట్ 2 : రూ. 5150
కొనండి
షేర్ : జూబ్లియంట్ ఫుడ్స్
కారణం: రికవరీకి ఛాన్స్
షేర్ ధర : రూ. 521
స్టాప్‌లాప్ : రూ. 500
టార్గెట్ 1 : రూ. 542
టార్గెట్ 2 : రూ. 563
కొనండి
షేర్ : ఎంఫసిస్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 1960
స్టాప్‌లాప్ : రూ. 1882
టార్గెట్ 1 : రూ. 2039
టార్గెట్ 2 : రూ. 2118
అమ్మండి
షేర్ : రెయిన్ ఇండస్ట్రీస్ (ఫ్యూచర్స్)
కారణం: కరెక్షన్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 175
స్టాప్‌లాప్ : రూ. 181
టార్గెట్ 1 : రూ. 169
టార్గెట్ 2 : రూ. 163
అమ్మండి
షేర్ : జీ ఎంటర్‌టైన్‌మెంట్
కారణం: సపోర్ట్ బ్రేక్‌డౌన్
షేర్ ధర : రూ. 248
స్టాప్‌లాప్ : రూ. 254
టార్గెట్ 1 : రూ. 242
టార్గెట్ 2 : రూ. 236