For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ : రూ. 2640
స్టాప్‌లాస్‌ : రూ. 2580

అమ్మండి
షేర్‌ : ఛంబల్‌ ఫర్టిలైజర్స్‌
టార్గెట్‌ : రూ. 294
స్టాప్‌లాస్‌ : రూ. 313

కొనండి
షేర్‌ : దాల్మియా భారత్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1906/1910
స్టాప్‌లాస్‌ : రూ. 1870

కొనండి
షేర్‌ : హెచ్‌యూఎల్‌
టార్గెట్‌ : రూ. 2785
స్టాప్‌లాస్‌ : రూ. 2680

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ హౌసింగ్‌
టార్గెట్‌ : రూ. 422/ రూ.426
స్టాప్‌లాస్‌ : రూ. 405

కొనండి
షేర్‌ : ఫెడరల్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 175/180
పొజిషనల్‌ బై