ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మెరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మెరాని:
కొనండి
ఫెడరల్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 132
టార్గెట్ రూ. 150
కొనండి
మహానగర్ గ్యాస్
స్టాప్‌లాస్ రూ. 860
టార్గెట్ రూ. 1050
కునాల్ బోత్రా:
కొనండి
బలరాంపూర్ చినీ
స్టాప్‌లాస్ రూ. 378
టార్గెట్ రూ. 412
కొనండి
పిరమల్ ఎంటర్‌ప్రైజస్
స్టాప్‌లాస్ రూ. 860
టార్గెట్ రూ. 1000