BUY & SELL: ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ఐసీ హౌసింగ్
ఇవాళ నిఫ్టి వీక్లీ, మంత్లి డెరివేటివ్స్‌కు క్లోజింగ్. చిన్న ఇన్వెస్టర్లు నిఫ్టికి దూరంగా ఉండటం మంచిది. ఇక షేర్ల విషయానికొస్తే…విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా అమ్మకాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి పూర్తిగా టెక్నికల్ స్థాయిలను చూసి ట్రేడ్ చేయడం మంచిది.
BUY: ఐసీఐసీఐ బ్యాంక్… టార్గెట్ రూ. 700 (స్టాప్‌లాస్ రూ. 677)
SELL: కెనెరా బ్యాంక్… టార్గెట్ రూ. 137 (స్టాప్‌లాస్ రూ. 146)
BUY: భారతీ ఎయిర్టెల్… టార్గెట్ రూ. 590(స్టాప్‌లాస్ రూ. 556)
BUY: బీఈఎల్ … టార్గెట్ రూ. 199 (స్టాప్‌లాస్ రూ. 186)
SELL: ఎల్ఐసీ హౌసింగ్… టార్గెట్ రూ. 427 (స్టాప్‌లాస్ రూ. 438)
BUY: బాటా… టార్గెట్ రూ. 1625 (స్టాప్‌లాస్ రూ. 1580)
BUY: మైండ్‌ట్రీ… టార్గెట్ రూ. 2780 (స్టాప్‌లాస్ రూ. 2680)
BUY: బాలకృష్ణ ఇండస్ట్రీస్… టార్గెట్ రూ. 2400(స్టాప్‌లాస్ రూ. 2330)