ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మెరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మెరాని:
కొనండి
ఇండస్ ఇండ్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1170
టార్గెట్ రూ. 1400
కొనండి
ఎస్బీఐ
స్టాప్‌లాస్ రూ. 600
టార్గెట్ రూ. 670
కొనండి
భారత్ బిజిలీ
స్టాప్‌లాస్ రూ. 2350
టార్గెట్ రూ. 2800
కునాల్ బోత్రా:
కొనండి
ఇండస్ ఇండ్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1200
టార్గెట్ రూ. 1300
కొనండి
జీఈ షిప్పింగ్
స్టాప్‌లాస్ రూ. 697
టార్గెట్ రూ. 745
కొనండి
ఎన్సీసీ
స్టాప్‌లాస్ రూ. 86
టార్గెట్ రూ. 96