For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,450 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,500 వద్ద మద్దతు, 44,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కర్ణాటక బ్యాంక్‌
కారణం: బుల్లిష్ మూమెంట్‌
షేర్‌ ధర : రూ. 164
స్టాప్‌లాప్‌ : రూ. 159
టార్గెట్‌ 1 : రూ. 169
టార్గెట్‌ 2 : రూ. 174

కొనండి
షేర్‌ : బీఎస్‌ఈ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 586
స్టాప్‌లాప్‌ : రూ. 565
టార్గెట్‌ 1 : రూ. 607
టార్గెట్‌ 2 : రూ. 627

కొనండి
షేర్‌ : నోసిల్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 242
స్టాప్‌లాప్‌ : రూ. 233
టార్గెట్‌ 1 : రూ. 251
టార్గెట్‌ 2 : రూ. 260

కొనండి
షేర్‌ : భారత్‌ఫోర్జ్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 890
స్టాప్‌లాప్‌ : రూ. 850
టార్గెట్‌ 1 : రూ. 930
టార్గెట్‌ 2 : రూ. 970

కొనండి
షేర్‌ : టీసీఎస్‌
కారణం: పుల్‌ బ్యాక్‌ ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 3392
స్టాప్‌లాప్‌ : రూ. 3220
టార్గెట్‌ 1 : రూ. 3435
టార్గెట్‌ 2 : రూ. 3538