For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు రుద్రమూర్తి, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

రుద్ర మూర్తి బీవీ:

అమ్మండి
బజాజ్‌ ఫైనాన్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 6660
టార్గెట్‌ రూ. 6150

అమ్మండి
ఐసీఐసీఐ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 945
టార్గెట్‌ రూ. 910

కొనండి
పీఎఫ్‌సీ
స్టాప్‌లాస్‌ రూ. 135
టార్గెట్‌ రూ. 160

కునాల్‌ బోత్రా:

కొనండి
ఐషర్‌ మోటార్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 3320
టార్గెట్‌ రూ. 3440

కొనండి
గోద్రెజ్‌ కన్జూమర్‌
స్టాప్‌లాస్‌ రూ. 902
టార్గెట్‌ రూ. 960

కొనండి
జమ్నా ఆటో
స్టాప్‌లాస్‌ రూ. 104
టార్గెట్‌ రూ. 116