ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : రామ్‌కో సిమెంట్స్
టార్గెట్ : రూ. 720/రూ. 730
స్టాప్‌లాస్ : రూ. 690
కొనండి
షేర్ : ఎల్జి ఎక్విప్మెంట్స్
టార్గెట్ : రూ. 550
స్టాప్‌లాస్ : రూ. 499
కొనండి
షేర్ : అల్ట్రాటెక్ సిమెంట్
టార్గెట్ : రూ. 7500
స్టాప్‌లాస్ : రూ. 7160
కొనండి
షేర్ : పిడిలైట్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 2840
స్టాప్‌లాస్ : 2750
కొనండి
షేర్ : ఏషియన్ పెయింట్స్
టార్గెట్ : రూ. 3200
స్టాప్‌లాస్ : రూ. 3130
కొనండి
షేర్ : భారతీ ఎయిర్టెల్
టార్గెట్ : రూ. 920
స్టాప్‌లాస్ : రూ. 810