For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
గెయిల్‌
స్టాప్‌లాస్‌ రూ. 90
టార్గెట్‌ రూ. 110

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 880
టార్గెట్‌ రూ. 1000

కొనండి
ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 85
టార్గెట్‌ రూ. 100

కునాల్‌ బోత్రా:

కొనండి
హీరో మోటోకార్ప్‌
స్టాప్‌లాస్‌ రూ. 2700
టార్గెట్‌ రూ. 2950

కొనండి
రిలయన్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 2675
టార్గెట్‌ రూ. 2800

కొనండి
యూనియన్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 77
టార్గెట్‌ రూ. 90