ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, జయ్ ఠక్కర్ ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరాని:
కొనండి
ఎల్ అండ్ టీ
స్టాప్‌లాస్ రూ. 1950
టార్గెట్ రూ. 2200
కొనండి
పీఎఫ్సీ
స్టాప్‌లాస్ రూ. 117
టార్గెట్ రూ. 135
కొనండి
బీఈఎల్
స్టాప్‌లాస్ రూ. 107
టార్గెట్ రూ. 125
జయ్ ఠక్కర్:
కొనండి
ఇన్ఫోసిస్
స్టాప్‌లాస్ రూ. 1640/రూ. 1670
టార్గెట్ రూ. 1545
కొనండి
కొటక్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 2010/రూ. 2050
టార్గెట్ రూ. 1915