ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరాని:
కొనండి
ఎల్ అండ్ టీ
స్టాప్‌లాస్ రూ. 1950
టార్గెట్ రూ. 2200
కొనండి
పవర్‌గ్రిడ్
స్టాప్‌లాస్ రూ. 212
టార్గెట్ రూ. 235
కొనండి
ఎన్‌బీసీసీ
స్టాప్‌లాస్ రూ. 34
టార్గెట్ రూ. 45
కునాల్ బోత్రా :
కొనండి
నవీన్ ఫ్లోరైడ్
స్టాప్‌లాస్ రూ. 4350
టార్గెట్ రూ. 4759
కొనండి
రెడింగ్టన్
స్టాప్‌లాస్ రూ. 152
టార్గెట్ రూ. 175
కొనండి
అమరరాజా బ్యాటరీస్
స్టాప్‌లాస్ రూ. 618
టార్గెట్ రూ. 666