ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : ఏషియన్ పెయింట్స్
టార్గెట్ : రూ. 3150/రూ.3200
స్టాప్‌లాస్ : రూ. 3040
కొనండి
షేర్ : HUL
టార్గెట్ : రూ. 2520
స్టాప్‌లాస్ : రూ. 2449
అమ్మండి
షేర్ : యూపీఎల్
టార్గెట్ : రూ. 761/ రూ.745
స్టాప్‌లాస్ : రూ. 776
కొనండి
షేర్ : డాక్టర్ రెడ్డీస్
టార్గెట్ : రూ. 4600
స్టాప్‌లాస్ : 4400
కొనండి
షేర్ : భారత్ డైనమిక్స్
టార్గెట్ : రూ. 1050
స్టాప్‌లాస్ : 942
కొనండి
షేర్ : గెయిల్
టార్గెట్ : రూ. 120
స్టాప్‌లాస్ : పొజిషనల్