For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,650 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,800 వద్ద మద్దతు, 43,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కొటక్‌ బ్యాంక్‌
కారణం: రేంజ్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1965
స్టాప్‌లాప్‌ : రూ. 1906
టార్గెట్‌ 1 : రూ. 2025
టార్గెట్‌ 2 : రూ. 2085

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 2697
స్టాప్‌లాప్‌ : రూ. 2616
టార్గెట్‌ 1 : రూ. 2778
టార్గెట్‌ 2 : రూ. 2860

కొనండి
షేర్‌ : క్రాంప్టన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 372
స్టాప్‌లాప్‌ : రూ. 360
టార్గెట్‌ 1 : రూ. 384
టార్గెట్‌ 2 : రూ. 395

కొనండి
షేర్‌ : అజంతా ఫార్మా
కారణం: పుల్‌బ్యాక్‌ ఛాన్స్
షేర్‌ ధర : రూ. 1299
స్టాప్‌లాప్‌ : రూ. 1234
టార్గెట్‌ 1 : రూ. 1365
టార్గెట్‌ 2 : రూ. 1430

కొనండి
షేర్‌ : తేజస్‌నెట్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 644
స్టాప్‌లాప్‌ : రూ. 611
టార్గెట్‌ 1 : రూ. 677
టార్గెట్‌ 2 : రూ. 710