For Money

Business News

కునాల్‌ బోత్రా రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
కునాల్ బోత్రా :

కొనండి
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
స్టాప్‌లాస్‌ రూ. 160
టార్గెట్‌ రూ. 172

కొనండి
గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 1260
టార్గెట్‌ రూ. 1400