5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,600 వద్ద మద్దతు, 42,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : మణప్పురం ఫైనాన్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 116
స్టాప్‌లాప్ : రూ. 110
టార్గెట్ 1 : రూ. 122
టార్గెట్ 2 : రూ. 128
కొనండి
షేర్ : సొనాటా సాఫ్ట్వేర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 540
స్టాప్‌లాప్ : రూ. 518
టార్గెట్ 1 : రూ. 562
టార్గెట్ 2 : రూ. 585
కొనండి
షేర్ : కేఆర్‌బీఎల్
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 413
స్టాప్‌లాప్ : రూ. 392
టార్గెట్ 1 : రూ. 434
టార్గెట్ 2 : రూ. 455
కొనండి
షేర్ : రెడింగ్టన్
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 158
స్టాప్‌లాప్ : రూ. 150
టార్గెట్ 1 : రూ. 166
టార్గెట్ 2 : రూ. 174
కొనండి
షేర్ : జీపీఐఎల్
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 285
స్టాప్‌లాప్ : రూ. 270
టార్గెట్ 1 : రూ. 300
టార్గెట్ 2 : రూ. 315