For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1550
స్టాప్‌లాస్‌ : రూ. 1515

అమ్మండి
షేర్‌ : ముతూట్‌ ఫైనాన్స్‌
టార్గెట్‌ : రూ. 1160/ రూ. 1180
స్టాప్‌లాస్‌ : రూ. 1080

అమ్మండి
షేర్‌ : హీరో మోటో కార్ప్‌
టార్గెట్‌ : రూ. 2825
స్టాప్‌లాస్‌ : రూ. 2664

కొనండి
షేర్‌ : భారత్‌ ఫోర్జ్‌
టార్గెట్‌ : రూ. 920/ రూ. 930
స్టాప్‌లాస్‌ : 855

కొనండి
షేర్‌ : కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1940
స్టాప్‌లాస్‌ : 1900