ఇవాళ ఈ ఆరుషేర్లు చూడండి
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరానీతో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరానీ :
కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1480
టార్గెట్ రూ. 1600
కొనండి
అశోక్ లేల్యాండ్
స్టాప్‌లాస్ రూ. 143
టార్గెట్ రూ. 170
కొనండి
ఆర్‌బీఎల్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 135
టార్గెట్ రూ. 160
కునాల్ బోత్రా :
కొనండి
ఏబీ క్యాపిటల్
స్టాప్‌లాస్ రూ. 120
టార్గెట్ రూ. 132
కొనండి
న్యూల్యాండ్
స్టాప్‌లాస్ రూ. 1480
టార్గెట్ రూ. 1695
కొనండి
కొటక్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1860
టార్గెట్ రూ. 2000
కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1500
టార్గెట్ రూ. 1600