For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,000 వద్ద మద్దతు, 42,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

అమ్మండి
షేర్‌ : బాటా
కారణం: కరెక్షన్‌
షేర్‌ ధర : రూ. 1795
స్టాప్‌లాప్‌ : రూ. 1841
టార్గెట్‌ 1 : రూ. 1751
టార్గెట్‌ 2 : రూ. 1706

అమ్మండి
షేర్‌ : ఎస్‌ఆర్‌ఎఫ్‌
కారణం: బ్రేక్‌డౌన్‌
షేర్‌ ధర : రూ. 2356
స్టాప్‌లాప్‌ : రూ. 2417
టార్గెట్‌ 1 : రూ. 2294
టార్గెట్‌ 2 : రూ. 2232

కొనండి
షేర్‌ : ఎస్కార్ట్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2020
స్టాప్‌లాప్‌ : రూ. 1960
టార్గెట్‌ 1 : రూ. 2080
టార్గెట్‌ 2 : రూ. 2142

కొనండి
షేర్‌ : గోద్రేజ్‌ కన్జూమర్‌
కారణం: రెకవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 820
స్టాప్‌లాప్‌ : రూ. 790
టార్గెట్‌ 1 : రూ. 850
టార్గెట్‌ 2 : రూ. 880

కొనండి
షేర్‌ : ఏబీబీ
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 3166
స్టాప్‌లాప్‌ : రూ. 3052
టార్గెట్‌ 1 : రూ. 3280
టార్గెట్‌ 2 : రూ. 3394