ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : బర్జర్ పెయింట్స్
టార్గెట్ : రూ. 625/ రూ.630
స్టాప్‌లాస్ : రూ. 600
కొనండి
షేర్ : చోళ ఇన్వెస్ట్మెంట్స్
టార్గెట్ : రూ. 780/ రూ. 820
స్టాప్‌లాస్ : రూ. 744
కొనండి
షేర్ : బయోకాన్
టార్గెట్ : రూ. 292
స్టాప్‌లాస్ : రూ. 274
కొనండి
షేర్ : ఫెడరల్ బ్యాంక్
టార్గెట్ : రూ. 143
స్టాప్‌లాస్ : 134
కొనండి
షేర్ : ఎస్బీఐ
టార్గెట్ : రూ. 620
స్టాప్‌లాస్ : 570