For Money

Business News

ఇవాళ ఈ మూడు షేర్లు చూడండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని చేసిన సిఫారసులు ఇవి. ఇచ్చిన సిఫారసులు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరాని :

కొనండి
టాటా పవర్‌
స్టాప్‌లాస్‌ రూ. 220
టార్గెట్‌ రూ. 250

కొనండి
ఎల్‌ అండ్‌ టీ
స్టాప్‌లాస్‌ రూ. 1880
టార్గెట్‌ రూ. 2100

కొనండి
ఎన్‌సీసీ
స్టాప్‌లాస్‌ రూ. 70
టార్గెట్‌ రూ. 90