For Money

Business News

BUY & SELL: డీఎల్‌ఎఫ్‌, హిందాల్కో, బీపీసీఎల్‌

మార్కెట్‌లో బుల్‌ రన్‌ కొనసాగుతోంది. నిఫ్టి రోజుకో కొత్త రికార్డు స్థాయిలో ముగుస్తోంది. నిఫ్టి కొత్త గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడవుతోంది కాబట్టి… నిఫ్టి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టేవారు కచ్చితంగా స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయండి. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదముంది. ఇవాళ్టి ట్రేడింగ్‌కు టెక్నికల్‌ పిక్స్‌..

BUY: డీఎల్‌ఎఫ్‌… టార్గెట్‌ రూ. 350 (స్టాప్‌లాస్‌ రూ. 315)
BUY:ఏసీసీ… టార్గెట్‌ రూ. 2160 (స్టాప్‌లాస్‌ రూ. 2100)
BUY: బీపీసీఎల్‌ … టార్గెట్‌ రూ. 465 (స్టాప్‌లాస్‌ రూ. 440)
BUY: టాటా స్టీల్‌ … టార్గెట్‌ రూ. 1300 (స్టాప్‌లాస్‌ రూ. 1245)
BUY:హిందాల్కో … టార్గెట్‌ రూ. 420 (స్టాప్‌లాస్‌ రూ. 390)
BUY: యాక్సిస్‌ బ్యాంక్‌ … టార్గెట్‌ రూ. 810 (స్టాప్‌లాస్‌ రూ. 757)
BUY: బీపీసీఎల్‌ … టార్గెట్‌ రూ. 465 (స్టాప్‌లాస్‌ రూ. 440)
BUY: ఇన్ఫోసిస్‌ … టార్గెట్‌ రూ. 1620 (స్టాప్‌లాస్‌ రూ. 1567)
BUY: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ … టార్గెట్‌ రూ. 1540 (స్టాప్‌లాస్‌ రూ. 1516)