For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : డెల్టా కార్ప్‌
టార్గెట్‌ : రూ. 235
స్టాప్‌లాస్‌ : రూ. 220

కొనండి
షేర్‌ : ఎంసీఎక్స్‌
టార్గెట్‌ : రూ. 1400
స్టాప్‌లాస్‌ : రూ. 1354

కొనండి
షేర్‌ : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 1440
స్టాప్‌లాస్‌ : రూ. 1500

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 325/ రూ.350
స్టాప్‌లాస్‌ : –