For Money

Business News

ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరాని :

కొనండి
పవర్‌గ్రిడ్‌
స్టాప్‌లాస్‌ రూ. 212
టార్గెట్‌ రూ. 235

కొనండి
ఎల్‌ అండ్‌ టీ
స్టాప్‌లాస్‌ రూ. 1805
టార్గెట్‌ రూ. 2050

కొనండి
భెల్‌
స్టాప్‌లాస్‌ రూ. 64
టార్గెట్‌ రూ. 75

కునాల్ బోత్రా :

కొనండి
ప్రజ్‌ ఇండస్ట్రీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 420
టార్గెట్‌ రూ. 460

కొనండి
ఏసీఈ
స్టాప్‌లాస్‌ రూ. 280
టార్గెట్‌ రూ. 316

కొనండి
జేకే టైర్‌
స్టాప్‌లాస్‌ రూ. 166
టార్గెట్‌ రూ. 184