ఇవాళ ఈ బ్యాంకు షేర్లు కొనండి
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. ముఖ్యంగా బ్యాంకు షేర్లు ఉన్నాయి. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాక్ మార్కెట్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మెరాని :
కొనండి
యాక్సిస్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 780
టార్గెట్ రూ. 850
కొనండి
ఐడీఎఫ్‌సీ
స్టాప్‌లాస్ రూ. 71
టార్గెట్ రూ. 90
కొనండి
ఆర్‌బీఎల్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 119
టార్గెట్ రూ. 150
కునాల్ బోత్రా :
కొనండి
ఇండస్ ఇండ్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1140
టార్గెట్ రూ. 1280
కొనండి
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 52.50
టార్గెట్ రూ. 60
కొనండి
వెస్ట్ కోస్ట్ పేపర్
స్టాప్‌లాస్ రూ. 505
టార్గెట్ రూ. 580