For Money

Business News

మిడ్‌ క్యాప్‌ పిక్స్

కొంత మంది ఇన్వెస్టర్లు రిస్క్‌ ఆధారంగా ట్రేడ్‌ చేస్తే.. మరికొందరు టైమ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్‌ చేస్తారు. సీఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌కు చెందిన ముదిత్‌ గోయల్‌ జీ బిజినెస్‌ కోసం మూడు మిడ్‌ క్యాప్‌ షేర్లను సిఫారసు చేశారు.

లాంగ్‌టర్మ్‌ (4 నెలలు):

కొనండి
CAMS
ప్రస్తుత ధర : రూ.2574
స్టాప్‌లాస్‌ : రూ. 2450
టార్గెట్‌ : రూ. 3100

పొజిషనల్‌ ట్రేడ్‌ (3 నుంచి 6 నెలలు):

కొనండి
కేఈఐ ఇండస్ట్రీస్‌
ప్రస్తుత ధర : రూ. 1560
స్టాప్‌లాస్‌ : రూ. 1380
టార్గెట్‌ : రూ. 2450

లాంగ్‌టర్మ్‌ (1 నుంచి 3 నెలలు):

కొనండి
కరూర్‌ వైశ్యా బ్యాంక్‌
ప్రస్తుత ధర : రూ. 83.05
స్టాప్‌లాస్‌ : రూ. 78
టార్గెట్‌ : రూ. 92