డే ట్రేడింగ్: ఈ షేర్లు పరిశీలించండి
మార్కెట్ ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. డాలర్ రాత్రి కాస్త పెరిగినా.. క్రూడ్ ఆయిల్ అధిక స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమైనా.. కాని ఒత్తిడి కూడా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఎకనామిక్ టైమ్స్ పత్రిక తన పాఠకుల కోసం నాలుగు షేర్లను ఇవాళ్టి ట్రేడింగ్‌కు సిఫారసు చేసింది. ఆ షేర్లు ఏవో చూడండి.
షేర్
CAMS
కొనుగోలు ధర రూ. 2556
టార్గెట్ రూ. 2765- రూ.2950
స్టాప్‌లాస్ రూ. 2380
(Nagraj S Shetti, Research Analyst, HDFC Securities)
షేర్
అరవింద్ ఫ్యాషన్స్
కొనుగోలు ధర రూ. 328.50
టార్గెట్ రూ. 355/ రూ. 382
స్టాప్‌లాస్ రూ. 306
(Nagraj S Shetti, Research Analyst, HDFC Securities)
షేర్
శ్రీరేణుక సుగర్స్
కొనుగోలు ధర రూ. 63
టార్గెట్ రూ. 72
స్టాప్‌లాస్ రూ. –
(Jatin Gohil – Technical & Derivatives Research Analyst, Reliance Securities)
షేర్
ఐడీబీఐ బ్యాంక్
కొనుగోలు ధర రూ. 44.55
టార్గెట్ రూ. 57
స్టాప్‌లాస్ రూ. –
(Jatin Gohil – Technical & Derivatives Research Analyst, Reliance Securities)