For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,200 వద్ద మద్దతు, 39,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : దావత్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 122
స్టాప్‌లాప్‌ : రూ. 117
టార్గెట్‌ 1 : రూ. 127
టార్గెట్‌ 2 : రూ. 132

కొనండి
షేర్‌ : రూట్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 1405
స్టాప్‌లాప్‌ : రూ. 1355
టార్గెట్‌ 1 : రూ. 1462
టార్గెట్‌ 2 : రూ. 1518

కొనండి
షేర్‌ : ఆప్‌టెక్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 297
స్టాప్‌లాప్‌ : రూ. 285
టార్గెట్‌ 1 : రూ. 309
టార్గెట్‌ 2 : రూ. 321

అమ్మండి
షేర్‌ : మారుతీ సుజుకీ (ఫ్యూచర్స్‌)
కారణం: కరెక్షన్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 8680
స్టాప్‌లాప్‌ : రూ. 8880
టార్గెట్‌ 1 : రూ. 8460
టార్గెట్‌ 2 : రూ. 8300

అమ్మండి
షేర్‌ : పీవీఆర్‌ (ఫ్యూచర్స్‌)
కారణం: బేరిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 1720
స్టాప్‌లాప్‌ : రూ. 1755
టార్గెట్‌ 1 : రూ. 1684
టార్గెట్‌ 2 : రూ. 1650