BUY &SELL;: టీసీఎస్, గుజరాత్ గ్యాస్
మార్కెట్ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే ప్రతిఘటన స్థాయి వద్ద ట్రేడ్ కానుంది. నిఫ్టి షేర్ల కన్నా..మిడ్ క్యాప్ షేర్లలోనే అప్‌ట్రెండ్‌కు ఛాన్స్ ఉందని అనలిస్టులు అంటున్నారు. ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు టెక్నికల్ పిక్స్….
BUY: గుజరాత్ గ్యాస్ … టార్గెట్ రూ. 695 (స్టాప్ లాస్..రూ. 670)
BUY: గ్లెన్ మార్క్ … టార్గెట్ రూ. 743 (స్టాప్ లాస్..రూ. 628)
BUY: బంధన్ బ్యాంక్ … టార్గెట్ రూ. 363 (స్టాప్ లాస్..రూ. 296)
SELL: హీరోమోటోకార్ప్ … టార్గెట్ రూ. 2855 (స్టాప్ లాస్..రూ. 2930)
BUY:అపోలో హాస్పిటల్స్ … టార్గెట్ రూ. 3790 (స్టాప్ లాస్..రూ. 3690)
SELL: టీసీఎస్ … టార్గెట్ రూ. 3160 (స్టాప్ లాస్..రూ. 3251)
BUY: భారతీ ఎయిర్టెల్ … టార్గెట్ రూ. 550 (స్టాప్ లాస్..రూ. 529.50)
BUY: టాటా స్టీల్ … టార్గెట్ రూ. 1265 (స్టాప్ లాస్..రూ. 1224)
BUY:గోద్రెజ్ ప్రాపర్టీస్ … టార్గెట్ రూ. 1498 (స్టాప్ లాస్..రూ. 1465)
BUY: బంధన్ బ్యాంక్ … టార్గెట్ రూ. 363 (స్టాప్ లాస్..రూ. 296)