ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : అంబుజా సిమెంట్
టార్గెట్ : రూ. 550
స్టాప్‌లాస్ : రూ. 510
అమ్మండి
షేర్ : టాటా కన్జూమర్
టార్గెట్ : రూ. 762
స్టాప్‌లాస్ : రూ. 782
కొనండి
గ్లెన్‌మార్క్ ఫార్మా
టార్గెట్ : రూ. 420/రూ.425
స్టాప్‌లాస్ : రూ. 380
కొనండి
ఐఆర్సీటీసీ
టార్గెట్ : రూ.745/ రూ. 770
స్టాప్‌లాస్ : రూ. 712
కొనండి
ఎల్ అండ్ టీ
టార్గెట్ : రూ. 1955
స్టాప్‌లాస్ : రూ. 1905
అమ్మండి
ఏయూ స్మాల్ బ్యాంక్
టార్గెట్ : రూ. 570
స్టాప్‌లాస్ : రూ. 600