For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,400 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,500 వద్ద మద్దతు, 39,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : పర్సిస్టెంట్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 3299
స్టాప్‌లాప్‌ : రూ. 3250
టార్గెట్‌ 1 : రూ. 3350
టార్గెట్‌ 2 : రూ. 3390

కొనండి
షేర్‌ : యునైటెడ్‌ స్పిరిట్‌
కారణం: కన్సాలిడేషన్‌ తరవాత బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 862
స్టాప్‌లాప్‌ : రూ. 844
టార్గెట్‌ 1 : రూ. 878
టార్గెట్‌ 2 : రూ. 890

కొనండి
షేర్‌ : జీఆర్‌ఎస్‌ఈ
కారణం: పాజిటివ్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 371
స్టాప్‌లాప్‌ : రూ. 355
టార్గెట్‌ 1 : రూ. 385
టార్గెట్‌ 2 : రూ. 400

కొనండి
షేర్‌ : యూపీఎల్‌
కారణం: రికవరీ
షేర్‌ ధర : రూ. 690
స్టాప్‌లాప్‌ : రూ. 676
టార్గెట్‌ 1 : రూ. 704
టార్గెట్‌ 2 : రూ. 716

అమ్మండి
షేర్‌ : సంవర్ధన మదర్సన్‌
కారణం: డౌన్‌ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 72.30
స్టాప్‌లాప్‌ : రూ. 75
టార్గెట్‌ 1 : రూ. 70
టార్గెట్‌ 2 : రూ. 68