For Money

Business News

పొజిషనల్ ట్రేడింగ్‌కు ఇవి కొనండి

మార్కెట్‌ తీవ్ర ఒడుదుడుకుల్లో ఉంది. పెరిగినట్లే పెరిగి… పతనమౌతోంది. నిఫ్టి కీలక స్థాయిలను పోగొట్టుకుంది. మార్కెట్‌ సపోర్ట్‌ లెవల్‌కు చేరిందా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో ఎకనామిక్‌ టైమ్స్‌ ప్రతిక పాఠకులకు కోసం కొంత మంది అనలిస్టులు ఇచ్చిన షేర్ల రెకమెండేషన్స్‌ మీ కోసం. మార్కెట్‌ హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నందున స్టాప్‌లాస్‌ మర్చిపోవద్దు. ఇవి డే ట్రేడింగ్‌ కోసం కాదు. పొజిషనల్‌ ట్రేడింగ్‌ కోసం…

కొనండి
షేర్‌: జూబ్లియంట్ ఇన్‌గ్రేవియా
కొనాల్సిన ధర రూ.515
టార్గెట్‌ ధర రూ. 600
స్టాప్‌లాస్‌ రూ.480
(Vaishali Parekh, Vice President – Technical Research, Prabhudas Lilladher)

కొనండి
షేర్‌: అపోలో హాస్పిటల్స్‌
కొనాల్సిన ధర రూ.1390
టార్గెట్‌ ధర రూ. 4900
స్టాప్‌లాస్‌ రూ. 4190
(Vaishali Parekh, Vice President – Technical Research, Prabhudas Lilladher)

కొనండి
షేర్‌: ఇన్ఫోసిస్‌
కొనాల్సిన ధర రూ.1398
టార్గెట్‌ ధర రూ. 1650
స్టాప్‌లాస్‌ రూ. 1300
(Vaishali Parekh, Vice President – Technical Research, Prabhudas Lilladher)

కొనండి
షేర్‌: జ్యోతి ల్యాబ్స్‌
కొనాల్సిన ధర రూ.188.30
టార్గెట్‌ ధర రూ. 197
స్టాప్‌లాస్‌ రూ. 182
(Vishal Wagh, Research Head, Bonanza Portfolio)

కొనండి
షేర్‌: గోద్రేజ్‌ కన్జూమర్‌
కొనాల్సిన ధర రూ.905
టార్గెట్‌ ధర రూ. 990
స్టాప్‌లాస్‌ రూ. 865
(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)

కొనండి
షేర్‌: ఎన్‌ఎండీసీ
కొనాల్సిన ధర రూ.125
టార్గెట్‌ ధర రూ. 135
స్టాప్‌లాస్‌ రూ. 120
(Amit Trivedi, Technical Analyst – Institutional Equities, Yes Securities)