ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : HUL
టార్గెట్ : రూ. 2750
స్టాప్‌లాస్ : రూ. 2675
కొనండి
షేర్ : డాక్టర్ రెడ్డీస్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 4350
స్టాప్‌లాస్ : రూ. 4230
కొనండి
హెచ్‌సీఎల్ టెక్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 934/ రూ.645
స్టాప్‌లాస్ : రూ. 910
కొనండి
షేర్ : ఇన్ఫోసిస్
టార్గెట్ : రూ 1420/ రూ.1430
స్టాప్‌లాస్ : రూ. 1384
అమ్మండి
షేర్ : ఎం అండ్ ఎం ఫైనాన్షియల్
టార్గెట్ : రూ 170
స్టాప్‌లాస్ : రూ. 182
కొనండి (ఆప్షన్)
షేర్ : ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ ఆప్షన్
అక్టోబర్ 170 పుట్ కొనండి
టార్గెట్ : రూ 10
స్టాప్‌లాస్ : రూ. 3