5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,700 వద్ద మద్దతు, 39,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : Gokaldas Exports
షేర్ ధర : రూ. 354
స్టాప్‌లాప్ : రూ. 340
టార్గెట్ 1 : రూ. 368
టార్గెట్ 2 : రూ. 382
కొనండి
షేర్ : DAAWAT
షేర్ ధర : రూ. 110.70
స్టాప్‌లాప్ : రూ. 106
టార్గెట్ 1 : రూ. 116
టార్గెట్ 2 : రూ. 121
కొనండి
షేర్ : Laurus Lab
షేర్ ధర : రూ. 510
స్టాప్‌లాప్ : రూ. 488
టార్గెట్ 1 : రూ. 532
టార్గెట్ 2 : రూ. 553
కొనండి
షేర్ : MINDTREE
షేర్ ధర : రూ. 3248
స్టాప్‌లాప్ : రూ. 3108
టార్గెట్ 1 : రూ. 3390
టార్గెట్ 2 : రూ. 3528
అమ్మండి
షేర్ : Bharat Forge (Future)
షేర్ ధర : రూ. 712
స్టాప్‌లాప్ : రూ. 732
టార్గెట్ 1 : రూ. 692
టార్గెట్ 2 : రూ. 670