For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. 5 షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
యాక్సిస్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 770
టార్గెట్‌ రూ. 830

కొనండి
సన్‌ ఫార్మా
స్టాప్‌లాస్‌ రూ. 885
టార్గెట్‌ రూ. 950

కొనండి
అశోక్‌ లేల్యాండ్‌
స్టాప్‌లాస్‌ రూ. 159
టార్గెట్‌ రూ. 200

కునాల్ బోత్రా :

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్స్‌
స్టాప్‌లాస్‌ : రూ. 885
టార్గెట్‌ రూ. 920

కొనండి
సన్‌ ఫార్మా
స్టాప్‌లాస్‌ రూ. 880
టార్గెట్‌ రూ. 980

కొనండి
ఎన్‌హెచ్‌పీసీ
స్టాప్‌లాస్‌ రూ. 37
టార్గెట్‌ రూ. 43