For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌ కోసం…

మార్కెట్ గ్రీన్‌లో ఉంటుంది. నిన్న కూడా ఒక మోస్తరు లాభాల్లో ముగిసింది. ఇవాళ కూడా గ్రీన్‌లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్‌కు టెక్నికల్‌ అనలిస్టులు సిఫారసు చేస్తున్న ఈ నాలుగు షేర్లను గమనించండి.

కొనండి
షేర్‌: సీఎస్‌బీ బ్యాంక్‌
కొనుగోలు ధర : రూ. 830
టార్గెట్‌ ధర : రూ. 890
స్టాప్‌ లాస్‌ : రూ.800

కొనండి
షేర్‌: ధనుక ఆగ్రిటెక్‌
కొనుగోలు ధర : రూ. 740
టార్గెట్‌ ధర : రూ. 790
స్టాప్‌ లాస్‌ : రూ.710

కొనండి
షేర్‌: జ్యోతి ల్యాబ్‌
టార్గెట్‌ ధర : రూ. 205
స్టాప్‌ లాస్‌ : రూ.182

కొనండి
షేర్‌: అశోక్‌ లేల్యాండ్‌
టార్గెట్‌ ధర : రూ. 180
స్టాప్‌ లాస్‌ : రూ.155