For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,800 వద్ద మద్దతు, 39,900 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : నోసిల్‌
షేర్‌ ధర : రూ. 273
స్టాప్‌లాప్‌ : రూ. 260
టార్గెట్‌ 1 : రూ. 286
టార్గెట్‌ 2 : రూ. 299

కొనండి
షేర్‌ : ఇండిగో
షేర్‌ ధర : రూ. 2038
స్టాప్‌లాప్‌ : రూ. 1956
టార్గెట్‌ 1 : రూ. 2120
టార్గెట్‌ 2 : రూ. 2200

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
షేర్‌ ధర : రూ. 244
స్టాప్‌లాప్‌ : రూ. 234
టార్గెట్‌ 1 : రూ. 254
టార్గెట్‌ 2 : రూ. 265

కొనండి
షేర్‌ : ద్వారకేష్‌
షేర్‌ ధర : రూ. 99.50
స్టాప్‌లాప్‌ : రూ. 95.50
టార్గెట్‌ 1 : రూ. 103.80
టార్గెట్‌ 2 : రూ. 108

కొనండి
షేర్‌ : టాటా కన్జూమర్‌
షేర్‌ ధర : రూ. 838
స్టాప్‌లాప్‌ : రూ. 804
టార్గెట్‌ 1 : రూ. 872
టార్గెట్‌ 2 : రూ. 905