For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,800 వద్ద మద్దతు, 39,900 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : అదానీ ట్రాన్స్‌మిషన్‌
షేర్‌ ధర : రూ. 3960
స్టాప్‌లాప్‌ : రూ. 3802
టార్గెట్‌ 1 : రూ. 4120
టార్గెట్‌ 2 : రూ. 4280

కొనండి
షేర్‌ : ఒబెరాయ్‌ రియాల్టి
షేర్‌ ధర : రూ. 1005
స్టాప్‌లాప్‌ : రూ. 959
టార్గెట్‌ 1 : రూ. 1052
టార్గెట్‌ 2 : రూ. 1097

కొనండి
షేర్‌ : హైకాల్‌
షేర్‌ ధర : రూ. 342
స్టాప్‌లాప్‌ : రూ. 324
టార్గెట్‌ 1 : రూ. 360
టార్గెట్‌ 2 : రూ. 378

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌
షేర్‌ ధర : రూ. 470
స్టాప్‌లాప్‌ : రూ. 449
టార్గెట్‌ 1 : రూ. 491
టార్గెట్‌ 2 : రూ. 512

కొనండి
షేర్‌ : గ్రీన్‌ ప్లే
షేర్‌ ధర : రూ. 188
స్టాప్‌లాప్‌ : రూ. 180
టార్గెట్‌ 1 : రూ. 196
టార్గెట్‌ 2 : రూ. 204