ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
కొనండి
షేర్ : క్రాంప్టన్ కన్జూమర్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ.420/రూ. 425
స్టాప్‌లాస్ : రూ. 395
కొనండి
షేర్ : ఇండియా సిమెంట్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 229
స్టాప్‌లాస్ : రూ. 213
కొనండి
షేర్ : మారుతీ సుజుకి (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 9000
స్టాప్‌లాస్ : రూ. 8760
కొనండి
షేర్ : BHEL (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ 62.50/ రూ. 64
స్టాప్‌లాస్ : రూ. 56.50