ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం
దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…
అమ్మండి
షేర్ : కుమిన్స్ ఇండియా(ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ.1165
స్టాప్‌లాస్ : రూ. 1220
అమ్మండి
షేర్ : కోరమాండల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 985/ రూ.980
స్టాప్‌లాస్ : రూ. 1030
అమ్మండి
షేర్ : టాటా స్టీల్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ. 101
స్టాప్‌లాస్ : రూ. 107.10
అమ్మండి
షేర్ : విప్రో (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ 400/ రూ.390
స్టాప్‌లాస్ : రూ. 430
అమ్మండి
షేర్ : బర్జర్ పెయింట్స్ (ఫ్యూచర్స్)
టార్గెట్ : రూ 655
స్టాప్‌లాస్ : రూ. 678