For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : సిప్లా(ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 1060/1070
స్టాప్‌లాస్‌ : రూ. 1025

కొనండి
షేర్‌ : ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 570/575
స్టాప్‌లాస్‌ : రూ. 555

కొనండి
షేర్‌ : బర్జర్‌ పెయింట్స్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 695
స్టాప్‌లాస్‌ : రూ. 658
ఆప్షన్స్‌
670 ఆగస్టు కాల్‌ కొనండి
ప్రస్తుత రేటు రూ.21
స్టాప్‌లాస్‌ రూ.14
టార్గెట్ రూ.35

కొనండి
షేర్‌ : మైండ్‌ట్రీ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ3450/3540
స్టాప్‌లాస్‌ : రూ. 3390

కొనండి
షేర్‌ : టీసీఎస్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 3600
స్టాప్‌లాస్‌ : రూ. 3480

కొనండి
షేర్‌ : లారస్‌ ల్యాబ్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 570/రూ.580
స్టాప్‌లాస్‌ : రూ. 530