For Money

Business News

ఇవాళ్టికి మూడు టాటా గ్రూప్‌ షేర్లు

టెక్నికల్‌ అనలిస్టులు ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పాఠకుల కోసం సిఫారసు చేసిన ఈ నాలుగు షేర్లను పరిశీలించండి. ఈ షేర్లలో ట్రేడ్‌ చేసే సమయంలో స్టాప్‌ లాస్‌ కచ్చితంగా పాటించండి.

కొనండి
బిర్లా సాఫ్ట్‌
టార్గెట్‌ : రూ.360
స్టాప్‌ లాస్‌ : రూ.330
Analyst: Mehul Kothari – AVP, Technical Research, Anand Rathi Shares & Stock Brokers.

కొనండి
టాటా పవర్‌
టార్గెట్‌ : రూ. 250
స్టాప్‌ లాస్‌ : రూ. 226
Analyst: Mehul Kothari – AVP, Technical Research, Anand Rathi Shares & Stock Brokers.

కొనండి
ర్యాలీస్‌ ఇండియా
టార్గెట్‌ : రూ. 240
స్టాప్‌ లాస్‌ : రూ. 202
Analyst: Manoj Dalmia, Proficient Equities

కొనండి
టాటా కెమికల్స్‌
టార్గెట్‌ : రూ. 1131
స్టాప్‌ లాస్‌ : రూ. 899
Analyst: Manoj Dalmia, Proficient Equities.