NIFTY LEVELS: పడితే కొనొచ్చా…
నిఫ్టి క్రితం ముగింపు 17,340. సింగపూర్ నిఫ్టి 80 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. మాంద్యం భయంతో ఆసియా మార్కెట్లు క్షీణించాయి. అయితే ఇదే సమయంలో క్రూడ్ ధరలు క్షీణించడం మన మార్కెట్‌కు పాజిటివ్ కావొచ్చు. నిఫ్టి గనుక పడితే 17284 దిగువకు వస్తుందేమో చూడండి. 17267 ప్రాంతంలో కొనుగోలు చేయొచ్చు. అయితే నిఫ్టి ఇపుడు ఓవర్‌బాట్ పొజిషన్లో ఉంది. కాబట్టి… అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో చూసి కొనుగోలు చేయండి. అలాగే యూరో మార్కెట్ దిశ కూడా చూడండి. ఎందుకంటే అమెరికా ఫ్యూచర్స్ ఇప్పటికే అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి.
ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇలా
అప్ బ్రేకౌట్ – 17469
రెండో నిరోధం – 17435
తొలి నిరోధం – 17413
నిఫ్టికి కీలకం – 17284
తొలి మద్దతు – 17267
రెండో మద్దతు – 17245
డౌన్ బ్రేకౌట్ – 17212