రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మెరాని :
ఒక మోస్తరు రిస్క్ :
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1350
టార్గెట్ రూ. 1500
ఒక మోస్తరు రిస్క్ :
బజాజ్ ఆటో
స్టాప్‌లాస్ రూ. 3820
టార్గెట్ రూ. 4300
అధిక రిస్క్ :
డీసీబీ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 84
టార్గెట్ రూ. 110
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
హిందాల్కో
స్టాప్‌లాస్ రూ. 380
టార్గెట్ రూ. 404
ఒక మోస్తరు రిస్క్ :
కోఫోర్జ్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 3700
టార్గెట్ రూ. 3900
అధిక రిస్క్ :
ఏబీ క్యాపిటల్
స్టాప్‌లాస్ రూ. 100
టార్గెట్ రూ. 110