For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

అమ్మండి
షేర్‌ : హీరో మోటోకార్ప్‌(ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2750
స్టాప్‌లాస్‌ : రూ. 2850

అమ్మండి
షేర్‌ : టాటా స్టీల్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 935/924
స్టాప్‌లాస్‌ : రూ. 961

కొనండి
షేర్‌ : సంవర్ధన మదర్సన్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 135/140
స్టాప్‌లాస్‌ : రూ. 126

అమ్మండి
షేర్‌ : టైటన్‌ (ఫ్యూచర్స్)
టార్గెట్‌ : రూ. 2230
స్టాప్‌లాస్‌ : రూ. 2326

కొనండి
షేర్‌ : HAL
టార్గెట్‌ : రూ. 2050I2100
స్టాప్‌లాస్‌ : రూ. 1830

అమ్మండి
షేర్‌ : కొటక్‌ బ్యాంక్‌
టార్గెట్‌ : రూ. 174
స్టాప్‌లాస్‌ : రూ. 177